Home » Bihar campaign
బాలీవుడ్ నటి Ameesha Patelకు భయం పట్టుకుందట. ఇటీవలే బీహార్‌కు వెళ్లి లోక్ జనశక్తి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే.. ‘రేప్ చేసి చంపేస్తారేమోనని ఫీల్ అయ్యా’ అని భయపడ్డానని అందుకే అక్కడి నుంచి బయటపడినట్లు ఆమె చెప్పింది.