Home » Bihar Crime News
బీహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, అమ్మమ్మ కలిసి మూడేళ్ల బాలికను శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు గమనించి బాలికను కాపాడారు.
ఢిల్లీలో 2012లో చోటు చేసుకున్న నిర్భయ తరహా ఘటన తాజాగా బిహార్లో వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయిని బస్సులో సామూహిక అత్యాచారం చేశారు కొందరు మృగాళ్లు.
విషపూరితమైన పదార్థాన్ని సేవించిందన్నారు. మిగతా బాలికలు కూడా విషం తీసుకున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అనంతరం వారిని