Home » Bihar Dy CM Tejashwi Yadav
మ్యారేజ్ చేసుకుని మీరు హ్యాపీగా ఉన్నారు..నేను మాత్రం లవ్ ఎఫైర్లో ఉండే వయస్సులో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా దీని కారణం మీరే..మీ ప్రభుత్వమే అంటూ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు ఓ యువతి రాసి లేఖ వైరల్ గా మారింది.