Home » Bihar farmer
న్న మొన్నటి వరకు నిరుపేద. కానీ ఇప్పుడు అతనో ధనవంతుడు. కొన్ని కోట్లకు అధిపతి. ఒక్కరోజులో కోట్లాధిపతి అయ్యాడు. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్.
బిహార్ లాంటి పేద రాష్ట్రం, వెనుకబడిన రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల ఆమ్రేష్ సింగ్ అనే రైతు ప్రపంచంలోనే అత్యంత విలువైన పంటను సాగుచేస్తూ వార్తల్లో నిలిచాడు. అంత కాస్ట్లీ అంటే అదేదో వాణిజ్య పంట అనుకోవచ్చు. కానీ అది కూరగాయల పంట కావడం విశేషం.