Home » Bihar government swearing
బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాట్నాలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.