Bihar New Chief Minister

    బిహార్ కొత్త సీఎం ఈయనే.. ఎవరీ సామ్రాట్ చౌదరి

    April 14, 2026 / 06:21 PM IST

    2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సామ్రాట్ చౌదరి పేరును విజయ్ కుమార్ సింహా ప్రతిపాదించగా రేణుదేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరించారు.

10TV Telugu News