Home » bihar news
బీహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, అమ్మమ్మ కలిసి మూడేళ్ల బాలికను శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు గమనించి బాలికను కాపాడారు.
టీ తాగేందుకు ఏకంగా ఎక్స్ప్రెస్ రైలునే ఆపారు లోకో పైలట్లు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బాలికను చూసి ఆ గ్రామస్తులంతా చెప్పలేని సంతోషంతో తిరిగి అభివాదం చేశారు. ఇది బీహార్లోని డబ్ టోల్ గ్రామంలో గురువారం నాడు చోటుచేసుకున్న ఓ అపురూప దృశ్యం.
సీఎం నితీష్ కుమార్ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో 40 మందికి కరోనా నిర్దారణ అయింది.
గోపాల్గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం 16 మంది కల్తీ మద్యం సేవించారు. మద్యం సేవించిన కొద్దీ సేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురు చనిపోయారు.