Home » Bihar Tour
కేసీఆర్ బీహార్ పర్యటనపై కిషన్ రెడ్డి విమర్శలు
తెలంగాణను వదిలేసి కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బిహార్ పర్యటనను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.