Home » Bihar Woman Marriage
Bihar Woman Marriage : తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన ఇంద్ర కుమారికి లోన్ రికవరీ ఏజెంట్ పవన్ కుమార్తో పరిచయం ఏర్పడింది. లోన్ చెల్లించాలంటూ పవన్ ప్రతిరోజూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఇరువరి మధ్య సంబంధం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.