Home » BIHAR
తప్పతాగి పడిపోయిన ఓ పెళ్లికొడుకు మరికొన్ని గంటల్లో తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో తప్ప తాగిన ఓ నూతన వధువు పోలీస్ స్టేషన్లో చిందులు తొక్కింది.
ఆసుపత్రిలో తన భార్య, కూతురితో తేజస్వీ యాదవ్ ఫొటోలు దిగి, వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్లో 10వ నెంబర్ ప్లాంట్ ఫాంపై టీవీలో ఉన్నట్లుండి అసభ్యకర వీడియో ప్లే అయింది. మూడు నిమిషాల పాటు ఈ వీడియో ప్లే అవుతున్నా రైల్వే అధికారులు గమనించలేదు. దీంతో ప్రయాణికులు ముఖం తిప్పేసుకొని అక్కడి నుంచి దూరంగా వ�
నితీశ్ మీద ఓవైసీ ఈ ఆరోపణలు చేయడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా అచ్చం ఇలాంటి ఆరోపణలే చేశారు. బీజేపీ నుంచి నితీశ్ విడిపోయిన అనంతరం.. తమ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీశ్ చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. కానీ అలా జరగలేదు. జేడీ�
బీహార్ లో కోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల పిల్లాడు నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుమెట్లెక్కాడు. ఆ పిల్లాడికి రెండేళ్ల క్రితం రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు కేసు నమోదు అయ్యిందని ఆ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రస్తుత�
ఈయన కూడా తులసీదాస్ గురించి వాల్మీకి గురించి ప్రస్తావించారు. వారి రామాయణ, రామచరితమానస్ రచనల్లో అనేక తప్పిదాలు ఉన్నాయని అన్నారు. ఆ రెండింటినీ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతా మాట్లాడిన ఆయన.. ప్రజల్లో రాముడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉందని, అం�
ఢిల్లీ, పాట్నా, రాంచీ, ముంబై ప్రాంతాల్లో సోదాలు ప్రముఖంగా నిర్వహించారు. ఇక శుక్రవారం నిర్వహించిన సోదాల్లో 70 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం నగలు, 540 గ్రాముల బంగారు వస్తువులు, 900 అమెరికా డాలర్లు లభించాయట. ఇవన్నీ లెక్కలో లేనట్లు ఈడీ పేర్కొంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెం
వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ చూస్తుండగానే దారుణ రీతిలో దాడికి దిగారు. ఫిరోజ్ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అయితే నసీం ఆ మూకకు పూర్తిగా చిక్కిపోయారు. కర్రలతో నసీంను విపరీతంగా కొట్టారు. అనంతరం అదే మూక నసీంను పోలీసులకు అప్పగించారు