Home » BIHAR
వీధి కుక్క ఓ పట్టన వాసుల వెన్నులో వణుకు పుట్టించింది. 70 మందిని కరిచి వారిని ఆసుపత్రి పాలు చేసింది. బిహార్ లోని అరా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కుక్క స్వైర విహారం చేయడంపై భోజ్ పూర్ సూపరిం�
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. సివాన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతనే వీరి
Bihar liquor consumption: సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బిహార్లో అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కొందరు వ్యాపారులు. కల్తీ మద్యం తాగి మందుబాబులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, బిహార్ లోని సివాన్, �
వృద్ధుడిని ఢీకొన్న కారు అతడిని అలాగే ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు కారు కింద పడి మరణించాడు. ఈ ఘటన తూర్పు చంపారన్ జిల్లాలో, 27వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది.
భార్య తనను అడగకుండా తనకు ఇష్టమైన స్వెట్టర్ను ఉతికిందన్న కోపంతో ఓ భర్త ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న భార్య, చుట్టుపక్కల ప్రజలు తేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్దమైంది.
తుపాకులు పట్టుకుని బ్యాంకులో దోపిడీకి వచ్చిన వారితో పోరాడి, వారిని తరిమేశారు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళా కానిస్టేబుళ్లు ప్రదర్శించిన ధైర్యంపై ప్రశంసల జల్లు కురు�
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లాల్సి ఉండడంతో ఆయనకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దారి ఇవ్వడానికి అధికారులు 15 నిమిషాల పాటు లోకల్ ట్రైన్లను ఆపేశారు. నితీశ్ కుమార్ సమాధాన్ యాత్ర కొనసాగిస్తున్నారు. నిన్న ఆ
బీహార్ రాష్ట్రం ఛప్రా సమీపంలో గంగా నదిలో నౌక కదలడానికి సరిపడినంత నీటి ప్రవాహం లేకపోవడంతో పర్యాటకులను టగ్ బోట్లలో ఒడ్డుకు చేర్చినట్లు ప్రచారం జరిగిందని, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పోర్జు, జల రవాణా శాఖ తెలిపింది.
నితీశ్ రాముడు అయితే మోదీ రావణుడు, నితీశ్ కృష్ణుడు అయితే మోదీ కంసుడు అనే అర్థంలో ఫ్లెక్సీని రూపొందించారు. రామాయణంలో ఇలా జరిగింది, మహాభారతంలో ఇలా జరిగింది. అని మొదటి రెండు ఫొటోలకు ముందు రాశారు. ఇక మూడవ ఫొటోలో ఆ రెండు ఇతిహాసాల్లో జరిగినట్లు 2024లో �
రాజకీయ ప్రయోజనాల కోసం పోకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి శరద్ యాదవ్ అనేది తరుచుగా వినిపించే మాట. రాజీవ్ గాంధీ నుంచి లాలూ వరకు చాలా మంది నేతలపై పోటీకి దిగారు. జనతాదళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ, తన పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముఖ్�