Home » BIHAR
బీహార్లోని మోతీహారిలో ఇటుకల బట్టీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన�
బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
బుధవారం చర్చ సందర్భంగా ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల మీద దృష్టి సారించిందని, వారితో పాటు దేశంలోని సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవాలని అన్నారు. మనోజ్ ఝా ప్రసంగిస్తుండగానే మధ్యలో కలుగజేసుకున్న మంత్రి పీయూష్ గోయెల్.. �
రోజు కూలీగా పని చేస్తూ, ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఒక వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.14 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో బాధితుడు షాకయ్యాడు.
బీహార్ లోని పట్నా రైల్వే జంక్షన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది. పట్నా రైల్వే జంక్షన్ లో బాంబు పెట్టామని సోమవారం అగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు.
బిహార్లో ఒక బ్రిడ్జి ప్రారంభం కూడా కాకుండానే కూలిపోయింది. 206 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జి కోసం రూ.13 కోట్లు వెచ్చించారు. 2017లోనూ పూర్తైంది ఈ బ్రిడ్జి. వివిధ కారణలతో ఇంతకాలం ప్రారంభం కాలేదు.
గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కల్తీ మద్యం తాగి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధ్యుడు ముఖ్యమంత్రి కాదా? సరైన చట్టం తీసుకురాకపోవడంతో ఎవరూ భయపడడం లేదు’’ అని అన్నారు. విమర్శలను కూడా నితీశ్ కుమార్ స్వీకరించాలని, బిహార్ అసెంబ్
బిహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా కల్తీ మద్యం సేవించి మరో నలుగురు మరణించారు.
కల్తీ మద్యం తాగిన కారణంగా ఛప్రా, సివాన్, బెగుసరాయ్ లో 51 మంది మరణించారని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఉంది. మద్యం తాగి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇవ్వదని అన్నారు.
బిహార్ లోని ఛప్రా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 39కి పెరిగింది. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. బిహార్ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. యథేచ్ఛగా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినందుకుగాను ఛప్రా ప్రాంత స్టేషన్