Explosion Seven Killed : బీహార్ లో ఘోర ప్రమాదం.. ఇటుక బట్టీలో పేలుడు, ఏడుగురు కార్మికులు మృతి

బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.

Explosion Seven Killed : బీహార్ లో ఘోర ప్రమాదం.. ఇటుక బట్టీలో పేలుడు, ఏడుగురు కార్మికులు మృతి

explosion

Updated On : December 24, 2022 / 11:02 AM IST

Explosion Seven Killed : బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్ లో చోటు చేసుకుంది.

Blast In Eluru : ఏలూరు జిల్లాలో భారీ పేలుడు.. ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించారు. చికిత్స కోసం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు.