Home » Bijapur encounter
ఛత్తీస్ గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్లు నిర్వహిస్తోంది.
ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పుల కలకలం రేగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు, డిఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.