Home » Bijapur tribals
వాయి కాలుష్యాన్ని నివారించటానికి గిరిజనులు ‘పొగ రాని పొయ్యి’లను తయారు చేసుకున్నారు. ఎవరో వచ్చి వారికి ఇటువంటి ఐడియా ఇవ్వలేదు. వారికి వచ్చిన ఆలోచననే అమలులో పెట్టుకున్నారు. పొగరాని పొయ్యి లను తయారు చేసుకుని వంట చెరకు కోసం అడవుల్లో చెట్లను క�