bijnor uttar pradesh

    పోలీస్ స్టేషన్‌లో పాము…నాగ స్వరాన్ని ఊదిన పోలీసులు

    November 6, 2019 / 05:04 AM IST

    మనింట్లోకి పాము వచ్చిందనుకోండి..ఏం చేస్తాం..వెంటనే పాములు పట్టేవాళ్లను పిలుస్తాం లేదా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజ్నోర్‌లోని హమ్పూర్ దీపా పోలీస్ స్టేషన్‌లోకి ఓ పాము వచ్చింది. పాపం పోలీసులైనా వాళ్లు కూ�

10TV Telugu News