bijnor uttarpradesh

    బస్సులో సీట్ కోసం యత్నం: ఇరుక్కుపోయిన బాలుడి తల 

    October 30, 2019 / 10:46 AM IST

    బస్సులో సీటు కోసం ఓ తల్లి అత్యుత్సాహం పిల్లాడు ప్రాణం మీదికి తెచ్చింది. భయ్యాదూజ్ పండుగ సందర్భంగా బస్సు కింద నుంచి బాలుడిని బస్సు ఎక్కించే యత్నంలో ఈ  ఘటన చోటుచేసుకుంది. భయ్యాదూజ్ పండుగకు వెళ్లే  ప్రయాణికులతో ఉత్తరప్రదేశ్ లో బస్సులు, రైళ�

10TV Telugu News