Home » bike borne snatchers
తన చేతిలోని ఫోన్ లాక్కుని పారిపోతున్న దొంగలకు ఒక బాలిక (15) చుక్కలు చూపించింది. ఏ మాత్రం భయపడకుండా సివంగిలాగా దూకి వాళ్ల ఆట కట్టించింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఈ ఘటన జరిగి�