Home » Bike Chase
Thala Ajith: తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్ మంచి బైక్ రేసర్ అనే సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఒకసారి ‘వలిమై’ సినిమా షూటింగులోనే గాయపడ్డ అజిత్ తాజాగా మరోసారి ప్రమాదానికిగురయ్యారు. అజిత్ స్వయంగా డూప్ లేకుండా బైక్ చేజ్ స్టంట్స్ చేస్తున్నారు. బైక్‌తో రిస్�