-
Home » bike Feets
bike Feets
Visakha : విశాఖ బీచ్లో బైకులతో యువకుల ఫీట్లు..హడలిపోతున్న పర్యాటకులు
February 14, 2023 / 12:57 PM IST
విశాఖ జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బీచ్ లో ఇష్టానుసారంగా బైక్ ఫీట్లతో పర్యాటకులను, స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రమాదకర ఫీట్లు చేస్తూ బీచ్ లకు వచ్చిన పర్యాటకులను హడలెత్తిస్తున్నారు.