Home » bike hit lorry
పెద్దపల్లి పట్టణంలో లారీని ఢీకొని ఒకరు మృతి చెందారు. యూరియా లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తోన్న లారీ రంగంపల్లి దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు.