Bike License

    Pakistan మహిళలకు Bike License ఇవ్వరా ?

    September 19, 2020 / 11:35 AM IST

    Pakistani Woman : మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరా ? మనుషులం కాదా అంటూ ప్రశ్నిస్తోంది పాక్ దేశానికి చెందిన మహిళ. ద్విచక్ర వాహనానికి లైసెన్స్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారంటూ..మహిళ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ క్షణాల్లో వై�

10TV Telugu News