Home » bikers rash driving
హైదరాబాద్ లోని పాతబస్తీలో రాత్రి సమయంలో బైకర్స్ వీరంగం సృష్టించారు. దీన్ని ప్రశ్నించిన యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.