-
Home » bilateral hand transplant
bilateral hand transplant
అరుదైన చేతి మార్పిడి సర్జరీ సక్సెస్.. రెండు చేతులను తిరిగి అమర్చారు..!
March 6, 2024 / 09:08 PM IST
Rare Transplant Surgery : ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి తిరిగి చేతులను అమర్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో, సర్ గంగారామ్ హాస్పిటల్, చేతి మార్పిడికి అనుమతి పొందిన ఉత్తర భారతదేశంలో మొదటి ఆసుపత్రిగా అవతరించింది.