-
Home » Bilateral Ties
Bilateral Ties
PM Modi: కమలాహారిస్‌ను ఇండియాకు ఆహ్వానించిన ప్రధాని మోదీ
September 24, 2021 / 07:45 AM IST
ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా వెస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా - అమెరికా నేచురల్ పార్టనర్స్ అని కొనియాడారు మోదీ.