Home » bilkis bano Rape case
బిల్కిస్ బానో కేసు నిందితుల్ని తిరిగి జైలుకు పంపాకే తిరిగి వస్తాం అంటూ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు ముస్లింలు. చంటిపిల్లలతో సహా వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోతున్నారు.
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార నేరస్తులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక సదుపాయాల్ని కల్పించి గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో బిల్కిస్ బానో అత్యాచా�