Home » Bill and Melinda Gates company
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్. ఇద్దరూ 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, 27ఏళ్ల వారి వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బిల్ -
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌తో పంచుకుంటున్న బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు తన సంపదలో కొంత శాతాన్ని ఇవ్వడం ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా నుండి పక్కకు తప్పుకోవాలని యోచ�