Bill Duke

    మహేష్ తో స్పై సినిమా చేయాలని ఉంది!

    April 30, 2019 / 06:32 AM IST

    హాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ విలియం హెన్రీ డ్యూక్‌ టాలీవుడ్ క్రేజీ హీరో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో ఓ ఇంటర్‌నేషనల్‌ స్పై మూవీ చేయాలనే ఆలోచన ఉందని ట్వీటర్‌ వేదికగా చెప్పారు. గతంలో విలియం హెన్రీ ‘యాక్షన్‌ జాక్సన్‌’ (1988), ‘నెవర్‌ ఎగైన్‌’ (2001), ‘మాం�

10TV Telugu News