Home » Bill on data privacy
డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. డేటా గోప్యత బిల్లుపైనే ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ దృష్టి పెట్టారని ఆమె చెప్పారు. పార్లమెంటులో త్వరలోనే డేటా గోప్యతకు సంబంధించ�