Home » Billion Cheers
అక్టోబర్ 17వ తేదీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), ఒమన్లలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది.