Bimbisara OTT Release Date fix

    Bimbisara: బింబిసారుడి ఆగమనం.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

    October 15, 2022 / 11:05 AM IST

    నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ సూపర్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించడంతో.. ప్రయోగాత్మక చిత్రాలైన బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని �

10TV Telugu News