Bimbisara OTT Rights

    Bimbisara: బింబిసార ఓటీటీ రైట్స్‌కు భారీ రేటు!

    August 4, 2022 / 09:21 AM IST

    నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసార’ మూవీ ఈ నెల 5వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, తాజాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

10TV Telugu News