Bimbisara Rap Song

    Bimbisara Rap Song: బింబిసార ర్యాప్ సాంగ్.. మామూలుగా లేదుగా!

    August 8, 2022 / 10:02 PM IST

    కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఫాంటెసీ థ్రిల్లర్ మూవీ ‘బింబిసార’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుండగా, తాజాగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది బింబిసార చిత్ర యూనిట్.

10TV Telugu News