bindh

    సినిమా కాదు : అక్కచెల్లెళ్లను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు

    December 11, 2019 / 08:39 AM IST

    అక్కచెల్లెళ్లను ఒకేసారి..ఒకే వేదికపై  పెళ్లి చేసుకున్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌ భింద్‌ జిల్లాలోని గుడవాలి గ్రామంలో జరిగింది. ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుడవాలి గ్రామానికి చెందిన దిలీప్ (35) వినీత (28)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్�

10TV Telugu News