Home » binge all night
vodafone idea bumper offer: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(Vi) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అన్ లిమిటెడ్ హైస్పీడ్ డేటా ఉచితంగా అందిస్తోంది. రూ.249 ఆపైన అన్ లిమిటెడ్ డైలీ డేటా రీచార్జ్ ప్లాన్లకు ఇది వర్తిస్తుంద�