Home » Binu Pappu
మోహన్‌లాల్, శోభనా ప్రధానపాత్రల్లో తరుణ్‌మూర్తి తెరకెక్కించిన చిత్రం ‘తుడరుమ్'. ఏప్రిల్ 25 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.