Home » Binura Fernando
క్రికెట్లో కొన్ని సార్లు థర్డ్ అంపైర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అవుతుంటాయి.
13 ఓవర్ లాహిరు కుమార వేస్తున్నాడు. అప్పుడు సంజు శాంసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను వేసిన బంతిని భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ కు...