-
Home » bio coal
bio coal
Bio Coal From Plastic : ప్లాస్టిక్ నుంచి బొగ్గు తయారు.. ఆవిష్కరించిన అమెరికా పరిశోధకులు
January 17, 2023 / 03:40 PM IST
మొక్కజొన్న పంట ఉప ఉత్పత్తి అయిన కార్న్ స్టవర్ కు కలపడం ద్వారా బయోచార్ (బొగ్గు అధిక కార్బన్ రూపం)ను రూపొందించారు. ఈ బయోచార్ నేలలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచి సారవంతం చేస్తుంది.