Home » BIO International Convention
బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ మహానగరం మరోసారి వేదికగా మారనుంది. 2022 ఏడాదిలో కూడా హైదరాబాద్ నగరంలోనే అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు జరుగనుంది.