Home » Bioindicators
పాముల సహాయంతో పరిశోధకులు సరికొత్త ప్రయోగాలకు రెడీ అవుతున్నారు. ఫుకుషిమా సైంటిస్టులు ఈ అరుదైన పరిశోధనలకు సిద్ధపడినట్లు ‘ఇచ్‌థైయోలజీ అండ్ హెర్పెటోలజీ’ అనే జర్నల్ కథనం ప్రచురించింది. ఇప్పటి వరకూ మొక్కలను, చెట్లను మాత్రమే బయోఇండికేటర్లుగ�