-
Home » Biological E
Biological E
Corbevax: కోవిడ్ బూస్టర్ డోసుగా ‘కార్బెవాక్స్’.. కేంద్రం అనుమతి
కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏదైనా రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై ‘కార్బెవాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. దీనికి కేంద్రం తాజాగా అంగీకారం తెలిపింది. ముందు తీసుకున్న వ్యాక్సిన్లకు భిన్నమైన దానిని బూస్టర్ డోసుగా అనుమతించడం దేశంలో ఇదే �
Corbevax Vaccine: రూ.590 తగ్గిన వ్యాక్సిన్ ధర.. ఇప్పుడు రూ.250 మాత్రమే
హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ (BE) ఫార్మాసూటికల్ కంపెనీ Corbevax వ్యాక్సిన్ ధరను రూ.590 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 12 నుంచి 17సంవత్సరాల వయస్సు గల వారికి అందించే వ్యాక్సిన్‌ను రూ.840ధర నుంచి రూ.250కు తగ్గించారు.
Corbevax Vaccine: అత్యవసర బూస్టర్ డోసుగా కార్బెవాక్స్: డీజీసీఐకి ధరఖాస్తు చేసిన ‘బయోలాజికల్ ఈ’
ఈక్రమంలో కరోనా నియంత్రణ నిమిత్తం బూస్టర్ డోసుగా 'కార్బెవాక్స్' టీకాను ఇవ్వాలని ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ డీజీసీఐ అనుమతి కోరినట్లు తెలిసింది
Corbevax : మేడిన్ ఇండియా.. పిల్లలకు అందుబాటులోకి మరో వ్యాక్సిన్
భారత్ లో పిల్లలకు దేశీయంగా తయారైన మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 12-18ఏళ్ల వారి కోసం బయోలాజికల్-ఇ తయారు చేసిన కోర్బెవ్యాక్స్ కు డీసీజీఐ పరిమితులతో కూడిన అత్యవసర..
Biological E: ‘కరోనా వ్యాక్సిన్ మూడో డోసు ప్రయోగాలకు అనుమతి కావాలి’
కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
Biological-E Corbevax : బయో-ఈ వ్యాక్సిన్ ధరపై నీతి ఆయోగ్ ఏమన్నదంటే?
స్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ టీకా ధర ఎంత ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. దేశంలోనే అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందని ప్రచారం కొనసాగుతోంది.
Biological E Corbevax : బయో-ఈ కార్బెవాక్స్.. భారత్‌లో ఇదే చౌకైన టీకా కావొచ్చు!
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదుకు రూ.250 ధరకే రానుంది. అత్యవసర వినియోగానికి ఈయూఏ ఆమోదం పొందిన తర్వాత భారత మార్కెట్లో అత్యంత చౌకైన వ్యాక్సిన్ ఇదే కావొచ్చు.
Biological E : గుడ్ న్యూస్, త్వరలో హైదరాబాద్ నుంచి మరో కరోనా వ్యాక్సిన్
కరోనావైరస్ మహమ్మారి.. ప్రజలపై పగబడుతున్న వేళ హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించగా, త్వరలో
Bio E Plan : వచ్చే ఆగస్టు నుంచి 80 మిలియన్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు
భారత బయోలాజికల్ ఇ. లిమిటెడ్ త్వరలో కోవిడ్ -19 వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. వచ్చే ఆగస్టు నుంచి నెలకు 75 మిలియన్ల నుంచి 80 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
Biological E : హైదరాబాద్ నుంచి మరో టీకా, మూడో దశ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతుంది. బయోలాజికల్ ‘ఈ వ్యాక్సిన్’ 3వ దశ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.