Biological-E Covid vaccine

    Corona Vaccine : త్వరలోనే అందుబాటులోకి మరో టీకా

    October 26, 2021 / 08:41 AM IST

    దేశంలో త్వరలోనే మరో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌-ఈ తయారు చేస్తోన్న కార్బెవాక్స్‌ టీకా నవంబర్‌ చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    Biological-E Corbevax : బయో-ఈ కొవిడ్ వ్యాక్సిన్.. ధర రూ.150 ఉండొచ్చు!

    June 10, 2021 / 03:46 PM IST

    హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదు ధర రూ.150 ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి  చేసింది.

10TV Telugu News