Home » Biological E vaccine
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదు ధర రూ.150 ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది.
బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అతి తక్కువ ధరకే రానున్నట్లు తెలుస్తోంది. టీకాకు సంబంధించిన మూడోదశ ట్రయల్స్ కూడా మరో కొన్ని రోజుల్లోనే స్టార్ట్ కానున్నాయి.
Corona vaccine list preparation in Telangana : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ తుదిదశకు చేరుకొంటోంది. వ్యాక్సిన్ తొలుత ఎవరికి ఇవ్వాలి, తదితర వాటిపై భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ఏర్పాట్లు చేస్తున్నాయి. 2021