-
Home » Biomedical Genomics
Biomedical Genomics
కరోనా వైరస్ 10 రకాలుగా మారుతుంది.. ఆ ఒక రకమే ప్రపంచాన్ని వణికిస్తోంది : రీసెర్చర్ల స్టడీ
April 28, 2020 / 11:22 AM IST
కొత్త కరోనా వైరస్ మొదటిసారిగా చైనాలో డిసెంబర్ 2019లో ఆవిర్భవించింది. అప్పటినుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్ల మందికి సోకుతోంది.. లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ 10 రకాలుగా పరివర�