-
Home » bipin rawat helicopter crashes
bipin rawat helicopter crashes
Bipin Rawat : తమిళనాడులో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్లో ‘బిపిన్ రావత్’
December 8, 2021 / 02:21 PM IST
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న mi-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రావత్ తోపాటు మొత్తం 14మందితో వెళ్తున్న ఈ హెలికాప్టర్ తమిళనాడులోని కునూరులో కుప్పకూలింది.