Home » bird flu outbreak
US Egg Crisis : గత ఏడాది అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోయాయి. దీని ప్రభావం గుడ్ల కొరత, ధరల పెరుగుదల రూపంలో కనిపిస్తోంది. స్టోర్లలో లిమిట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బర్డ్ ఫ్లూ సోకిన పక్షులతో లేదా వాటి రెట్టలతో నేరుగా సంబంధం వల్ల ఇది వ్యాపిస్తుంది. వాటి మాంసం వినియోగం ద్వారా వైరస్ సంక్రమించే ప్రమాదం స్వల్పంగా ఉంటుంది. అయితే మాంసాన్ని తక్కువ సమయం ఉడికిస్తే ఈ ప్రమాదం ఉంటుంది.
bird flu tension in prakasam district: ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పామూరు మండలం అయ్యవారి పల్లెలోని దేవాలయం పైనున్న గాలిగోపురం దగ్గర ఆరు పక్షులు చనిపోవడం ఆందోళనకు దారి తీసింది. పక్షులు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస�