Home » Biri Devi Bharala
ఉత్తరప్రదేశ్‌కి చెందిన 80ఏళ్ల వృద్ధురాలిని చూస్తే ఔరా అనాల్సిందే. పండు ముసలి వయసులోనూ లేడి పిల్లలా పరుగు పందెంలో పాల్గొని సత్తా చాటింది. 100 మీటర్ల రేస్ ని 49 సెకన్లలోనే ఫినిష్ చేసి అబ్బురపరిచింది.