-
Home » Birkur
Birkur
Kamareddy : డబ్బుల కోసం.. తల్లిని చంపాలని ఇంటికి నిప్పంటించిన ప్రబుద్ధుడు
May 16, 2023 / 11:40 AM IST
తల్లి ఇంట్లో ఉందని భావించిన అశోక్ బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని ఇరుగు పొరుగువారు గమనించారు.