Home » birth child
ఆమె ఒక హెల్త్ వర్కర్.. డెలివరీ సమయమైంది.. ఆస్పత్రికి వెళ్లింది.. తనతో పాటు భర్త లేడు. ఆమె ఒక్కదే వెళ్లింది.. డెలివరీ చేసేందుకు లేబర్ రూంకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. తన పక్క బెడ్లో ప్రసవించిన మరో మహిళ పక్కన తన భర్త ఉన్నాడు.