Home » Birth On Highway
అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. పురుటి నొప్పులతో సాయం కోసం ఎదురుచూసిన బాధిత మహిళకు నిరాశే ఎదురైంది. అనుకోని పరిస్థితుల్లో హైవేపై ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బురాన్ పూర్ జిల్లాలోని